¡Sorpréndeme!

RGV Satires On KumbhMela | అది షార్ట్ ఫిల్మ్.. ఇది బాహుబలి ! || Oneindia Telugu

2021-04-13 111 Dailymotion

Ram gopal varma Controversial tweets on kumbh mela.
#Ramgopalvarma
#RGV
#KumbhMela

దేశంలోనే కాకుండా విదేశాల్లోని పరిస్థితులను బేరిజు వేసుకొంటూ నిత్యం సోషల్ మీడియాలో చెలరేగిపోయే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన చేతివాటం ప్రదర్శించారు. తాజాగా దేశంలో జరుగుతున్న కుంభమేళాను ఉద్దేశించి ఘాటైన కామెంట్లు చేశారు. వరుస ట్వీట్లతో ఆర్జీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన చేసిన పోస్టులు ఏమిటంటే..!!